సింగరేణి ఓసి-2 లో ప్రమాదం.. కార్మికుడు మృతి..

డంపర్‌ బోల్తా పడి కార్మికుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సింగరేణి ఓసి-2 గనిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-19 06:18 GMT

దిశ, మణుగూరు : డంపర్‌ బోల్తా పడి కార్మికుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సింగరేణి ఓసి-2 గనిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే మణుగూరు సింగరేణి ఓసి-2 గనిలో గురువారం ఉదయం 100 టన్నుల సామర్థ్యం గల డంపర్‌ లోడ్ అప్లోడ్ చేస్తుండగా డంపర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మూన్ చంద్ కి తలకు తీవ్ర గాయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అక్కడి కార్మికులు వెంటనే స్థానిక సింగరేణి ఆసుపత్రికి క్షతగాత్రున్ని తరలించారు. ఆసుపత్రిలో చేరుకునేలోపే కార్మికుడు మూన్ చంద్ మృతి చెందాడని సమాచారం.


Similar News