జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 మంది కామ్రేడ్లు
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇక బల్దియాలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ వామపక్షాలు స్పష్టం చేశాయి. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 150 కార్పొరేటర్ డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీపీఐ, సీపీఎం పొత్తుగా ప్రభల్యం ఉన్న 50 డివిజన్లలో పోటీ చేసేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ విసయాన్ని గతంలోనే ప్రకటించినా.. స్థానికంగా పట్టు ఉన్న నాయకులకే టికెట్ ఇస్తామని మరోసారి స్పష్టం చేశాయి వామపక్షాలు.