ఇంటింటికి కూరగాయల పంపిణీ
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలకు ఓ కార్పోరేటర్ ఇంటింటికి కూరగాయాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరంలోని 25వార్డు కార్పోరేటర్ ఎడ్ల సరిత, అమె భర్త అశోక్ లు తొపుడు బండి నెట్టుకుంటూ వెళ్లి సుమారు 200 కుటుంబాలకు స్వయంగా కూరగాయలు పంచారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలుసుకుని వారికి కూరగాయలు పంపిణీ చేసినట్టు తెలిపారు. Tags;vegetables distribution,25th division corporator,Karimnagar
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలకు ఓ కార్పోరేటర్ ఇంటింటికి కూరగాయాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరంలోని 25వార్డు కార్పోరేటర్ ఎడ్ల సరిత, అమె భర్త అశోక్ లు తొపుడు బండి నెట్టుకుంటూ వెళ్లి సుమారు 200 కుటుంబాలకు స్వయంగా కూరగాయలు పంచారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తెలుసుకుని వారికి కూరగాయలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
Tags;vegetables distribution,25th division corporator,Karimnagar