ఒంగోలులో భయం భయం
ప్రకాశం జిల్లా ఒంగోలులో భయం రాజ్యమేలుతోంది. ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా బాధితుడు పరారయ్యాడన్న వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా వైరస్ బాధితుడి ఇంటి ముందు మున్సిపల్ అధికారులు మకాం పెట్టారు. అతని ఇంటి ముందు షిఫ్ట్ లవారీగా సిబ్బందిని నిలబెట్టి లోపలికి వెళ్లి, బయటకు ఎవరొచ్చినా వారిపై యాంటీబయోటిక్స్ స్ప్రే చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులోని అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నిందితుడు ఎటువెళ్లాడో తెలియక భయపడిపోతున్నారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు, వైద్యులు, […]
ప్రకాశం జిల్లా ఒంగోలులో భయం రాజ్యమేలుతోంది. ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా బాధితుడు పరారయ్యాడన్న వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా వైరస్ బాధితుడి ఇంటి ముందు మున్సిపల్ అధికారులు మకాం పెట్టారు. అతని ఇంటి ముందు షిఫ్ట్ లవారీగా సిబ్బందిని నిలబెట్టి లోపలికి వెళ్లి, బయటకు ఎవరొచ్చినా వారిపై యాంటీబయోటిక్స్ స్ప్రే చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులోని అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నిందితుడు ఎటువెళ్లాడో తెలియక భయపడిపోతున్నారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు.
Tags : ongole, coronavirus affected person, rims, ongole municipal staff, karfu