వ్యాక్సిన్‌కు పేరెంట్స్అనుమతి తప్పనిసరి
దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులకు టీకా వేసే ముందు పేరెంట్స్అనుమతి తప్పకుండా పొందాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్అకాడమీ ఆఫ్పీడియాట్రిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంకోజ్ భాస్కర్గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులకు టీకా వేసే ముందు పేరెంట్స్అనుమతి తప్పకుండా పొందాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్అకాడమీ ఆఫ్పీడియాట్రిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంకోజ్ భాస్కర్గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీకాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో 5 నుంచి 12 ఏజ్ గ్రూప్‌వారికి వ్యాక్సినేషన్ప్రక్రియ పూర్తైందని, పెద్దలతో పోలిస్తే ఈ వయస్సు గ్రూప్‌లో రియాక్షన్లు స్వల్పమని స్పష్టం చేశారు. డీసీజీఐ అనుమతించిన రెండు వ్యాక్సిన్లు ఎలాంటి అపోహలూ లేకుండా తీసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే వైరస్సోకిన వారు నెగెటివ్వచ్చిన రెండు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కోరారు.