ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ప్యాలెస్ స్టాఫ్ కు కరోనా
దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్యాలెస్ లో పని చేస్తున్న 40 మంది స్టాఫ్ కు కరోనా సోకినట్లు అక్కడి మీడియా పేర్కొన్నది. వీరందరనీ కూడా క్వారంటైన్ లోకి పంపించారని, అధ్యక్షుడు ఘనికి మాత్రం సోకలేదని ఘని ప్రతినిధి తెలిపినట్లు సమాచారం. కరోనా సోకిన వీరంతా కూడా కాబూల్ లోని అధ్యక్షుడి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి, పరిపాలనా విభాగంలో పని చేస్తారని కూడా తెలిపింది. tags: Afghanistan, President, Staff, Corona, […]
దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్యాలెస్ లో పని చేస్తున్న 40 మంది స్టాఫ్ కు కరోనా సోకినట్లు అక్కడి మీడియా పేర్కొన్నది. వీరందరనీ కూడా క్వారంటైన్ లోకి పంపించారని, అధ్యక్షుడు ఘనికి మాత్రం సోకలేదని ఘని ప్రతినిధి తెలిపినట్లు సమాచారం. కరోనా సోకిన వీరంతా కూడా కాబూల్ లోని అధ్యక్షుడి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి, పరిపాలనా విభాగంలో పని చేస్తారని కూడా తెలిపింది.
tags: Afghanistan, President, Staff, Corona, Quarantine