కానిస్టేబుల్ కుటుంబానికి కరోనా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కరోనా సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు నిర్మల్ ఆస్పత్రిలో కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా వచ్చింది. దీంతో వారిని హోం క్వారెంటెన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ నిర్మల్ డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో డీసీఆర్బీలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.