నేటి నుంచి అసెంబ్లీలో కరోనా పరీక్షలు

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో శాసన మండలి, శాసన సభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు పరీక్షలు నిర్వహించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

Update: 2020-10-11 22:23 GMT

Tags:    

Similar News