మందమర్రిలో ఒకరికి కరోనా

దిశ ప్రతినిధి, బెల్లంపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా అంగడి బజార్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

Update: 2020-06-24 01:00 GMT
మందమర్రిలో ఒకరికి కరోనా
  • whatsapp icon

దిశ ప్రతినిధి, బెల్లంపల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా అంగడి బజార్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News