సిద్ధరామయ్యకు కరోనా
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ వృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తానే ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో తనను కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.