పోలీస్‌కు కరోనా.. 13మంది హోం క్వారంటైన్
దిశ, మహబూబ్‌నగర్: ఓ పోలీసు అధికారికి కరోనా సోకడంతో ఏకంగా 13మంది పోలీసులకు హోం క్వారంటైన్ విధించారు. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న ప్రైమరీ, సెకండరీ టచ్‌లో ఉన్న మొత్తం 13 మంది పోలీసులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 21 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 13, […]
దిశ, మహబూబ్‌నగర్: ఓ పోలీసు అధికారికి కరోనా సోకడంతో ఏకంగా 13మంది పోలీసులకు హోం క్వారంటైన్ విధించారు. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న ప్రైమరీ, సెకండరీ టచ్‌లో ఉన్న మొత్తం 13 మంది పోలీసులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 21 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో 5, వనపర్తిలో 1, నాగర్ కర్నూల్‌లో 2 కేసులు నమోదయ్యాయి.