హుస్నాబాద్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్
దిశ, హుస్నాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వైరస్‌ను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గురువారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 52 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో బాధిత వ్యక్తుల శాంపిల్స్‌ని సేకరించి, పరీక్షలకు పంపే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.