పంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శికి కరోనా వైరస్ సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి కార్యదర్శికి ఈ వైరస్ సోకింది. తాజాగా గురువారం ఒక్క రోజే జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా భైంసాలో ఇద్దరికి, నర్సాపూర్ జి మండలం చాక్‌పల్లి గ్రామంలో ఇద్దరికి, నిర్మల్ పట్టణంలో ఒకరికి వైరస్ పాజిటివ్ తేలింది. జిల్లాలో మొత్తం 15 మందికి కరోనా సోకిందని జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. Tags: corona […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శికి కరోనా వైరస్ సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి కార్యదర్శికి ఈ వైరస్ సోకింది. తాజాగా గురువారం ఒక్క రోజే జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా భైంసాలో ఇద్దరికి, నర్సాపూర్ జి మండలం చాక్‌పల్లి గ్రామంలో ఇద్దరికి, నిర్మల్ పట్టణంలో ఒకరికి వైరస్ పాజిటివ్ తేలింది. జిల్లాలో మొత్తం 15 మందికి కరోనా సోకిందని జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.
Tags: corona virus,Adilabad,panchayat secretary