టప్పాచబుత్ర పీఎస్‌లో 11 మందికి పాజిటివ్

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో రిసెప్షనిస్ట్‌, చార్మినార్ ట్రాఫిక్ పీఎస్‌లో నలుగురు సిబ్బందికి పాజిటివ్ రాగా, ఆదివారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌లో 11 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో మిగతా సిబ్బంది ఆస్పత్రుల్లో, మరికొందరు ఇళ్ళల్లో క్వారంటైన్‌లో ఉన్నారు.

Update: 2020-06-21 08:57 GMT

Tags:    

Similar News