తెలంగాణలో కరోనా@1811

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 1,811కేసులు నమోదు కాగా, 13మంది మృతిచెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నిర్దారణ అయ్యాయి. కొత్త కేసులతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60,717 చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,640 ఉండగా.. 44, 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Update: 2020-07-29 22:33 GMT

దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 1,811కేసులు నమోదు కాగా, 13మంది మృతిచెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 కేసులు నిర్దారణ అయ్యాయి. కొత్త కేసులతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60,717 చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 15,640 ఉండగా.. 44, 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News