సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్.. జూ పార్కులు క్లోజ్

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ స్పందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్‌లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను కూడా మూసివేసి సందర్శకులకు అనుమతించండం లేదు. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. కరోనా […]

Update: 2021-05-01 05:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ స్పందించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్‌లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లను కూడా మూసివేసి సందర్శకులకు అనుమతించండం లేదు. ఈ మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

Tags:    

Similar News