ఈనెల 31 వరకు పాఠశాలలు బంద్

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం మరొకరికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. tags : corona effect, Delhi, schools […]

Update: 2020-03-05 05:32 GMT

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గురువారం మరొకరికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలను మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.

tags : corona effect, Delhi, schools closed, till march 31st

Tags:    

Similar News