కరోనా మరణ మృదంగం
కరోనా వైరస్ (కోవిడ్-19) మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3,159కి చేరింది. అలాగే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 92,615కు పెరిగింది. వీరిలో 7,162మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ వైరస్ ఇప్పటికే 80దేశాలకు వ్యాపించింది. కాగా, తెలంగాణలోనూ కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 36మంది ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. Tags: corona, virus, covid-19. deaths, […]
కరోనా వైరస్ (కోవిడ్-19) మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3,159కి చేరింది. అలాగే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 92,615కు పెరిగింది. వీరిలో 7,162మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ వైరస్ ఇప్పటికే 80దేశాలకు వ్యాపించింది. కాగా, తెలంగాణలోనూ కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 36మంది ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు.
Tags: corona, virus, covid-19. deaths, death toll rises, china, wuhan, telangana, gandhi hospital, countries,