బళ్లారిలో కరోనా శవాల పట్ల కర్కశత్వం
కర్నాటకలోని బళ్లారిలో కరోనా మృతదేహాల పట్ల వైద్యసిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. బళ్లారి సమీపంలోని నిర్మానుష ప్రదేశంలోకి అంబులెన్స్‌లో ఏడు కరోనా శవాలను తీసుకొచ్చారు. సిబ్బంది మొత్తం పీపీఈ కిట్లను ధరించినప్పటికీ ఏడు శవాలను అంబులెన్స్ నుంచి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి గుంతలోకి విసిరిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బళ్లారి కలెక్టర్ ఎస్.ఎస్ నకుల్ స్పందించారు. కరోనా శవాల పట్ల కాఠిన్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.