ఏపీలో కరోనా విజృంభణ..!

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే 32 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,58,951 మంది కరోనా బారిన పడగా.. 6,256 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‎గా 43,983 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 7,08,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 66,30,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు […]

Update: 2020-10-12 07:08 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే 32 మంది మృతి చెందారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,58,951 మంది కరోనా బారిన పడగా.. 6,256 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‎గా 43,983 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 7,08,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 66,30,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News