భారత్‎లో 90 లక్షలు దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా కేసులు 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో తాజాగా 45,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 584 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 90,04,366కి చేరింది. ఇప్పటివరకు 1,32,162 మంది మృతి చెందారు. ఇక దేశంలో ప్రస్తుతం 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 84,28,410 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Update: 2020-11-19 23:00 GMT

Tags:    

Similar News