భారత్లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు
దిశ, వెబ్డెస్క్ : భారత్లో 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా గత 24 గంటల్లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 517 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 80,40,203కు చేరగా.. 1,20,527 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 6,03,687 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 73,15,989 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దిశ, వెబ్డెస్క్ :
భారత్లో 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా గత 24 గంటల్లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 517 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 80,40,203కు చేరగా.. 1,20,527 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 6,03,687 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 73,15,989 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.