తెలంగాణలో 6 లక్షలకు చేరువలో కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి విజృంభన మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త కరోనా కేసుల గణంకాల ప్రకారం 6లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1,897 కరోనా కేసులు రాగా, 15 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,982 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మొత్తం 5,95,000 కరోనా కేసులు రాగా, 5,67,285 మంది కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి విజృంభన మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త కరోనా కేసుల గణంకాల ప్రకారం 6లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1,897 కరోనా కేసులు రాగా, 15 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,982 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మొత్తం 5,95,000 కరోనా కేసులు రాగా, 5,67,285 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 3,409 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 24,306 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.