2లక్షలు దాటిన కేసులు..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల నమోదు రెండు లక్షలు దాటింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,335 కరోనా కేసులు నమోదవ్వగా, 8 మంది వైరస్‌తో పోరాడి మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కు చేరుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,171కు చేరుకుంది. కరోనాతో చికిత్స పొంది ఇప్పటివరకు 1,72,388 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులున్నాయి.

Update: 2020-10-04 22:28 GMT
2లక్షలు దాటిన కేసులు..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల నమోదు రెండు లక్షలు దాటింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,335 కరోనా కేసులు నమోదవ్వగా, 8 మంది వైరస్‌తో పోరాడి మరణించారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కు చేరుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,171కు చేరుకుంది. కరోనాతో చికిత్స పొంది ఇప్పటివరకు 1,72,388 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News