ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే ఆస్పత్రిలో చేరారు. వివరాల్లోకి వెళితే.. కతుమర్ ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వాకు శ్వాస తీసుకోడవంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతడిని జైపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఫెయిర్ మాంట్ హటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. అయితే, ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. […]
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో ఓ ఎమ్మెల్యే ఆస్పత్రిలో చేరారు. వివరాల్లోకి వెళితే.. కతుమర్ ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వాకు శ్వాస తీసుకోడవంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతడిని జైపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఫెయిర్ మాంట్ హటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. అయితే, ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ సంక్షోభం నెలకొన్నది.