పోలీసుల అదుపులో కాంగ్రెస్ సీనియర్ నేత
దిశ, ఆదిలాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగజ్‌నగర్, కౌటల ప్రాంతాల్లో పత్తి రైతులు, వలస కూలీలను పరామర్శించేందుకు వెళ్తుండగా…రెబ్బెన వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో వీహెచ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తీవ్రంగా ఖండించింది.