భూటాన్‌లో సంపూర్ణ లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలై భయాందోళనకు గురిచేస్తుంటే.. బ్రిటన్ లాంటి దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రారంభమై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. దీంతో ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమై విమాన సర్వీలు నిషేధించగా, నేపాల్ రాజధాని భూటాన్‌లో ఆ దేశ ప్రభుత్వం మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ రేపటినుంచి అమల్లోకి రానుంది.