నిజామాబాద్‌లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రెండో రోజు లాక్ డౌన్ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించింది. మొదటి రోజు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ఆంక్షలను కఠినతరం చేశారు. అత్యవసర పనుల నిమిత్తం, నిత్యవసర సరుకుల కోరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని అధికారులు ప్రజలను అదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్, నెహ్రు పార్క్ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర పాలక కమిషనర్ జితేష్ వి పాటిల్, డీసీపీ, […]

Update: 2020-03-24 01:25 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో రెండో రోజు లాక్ డౌన్ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం పరిశీలించింది. మొదటి రోజు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో ఆంక్షలను కఠినతరం చేశారు. అత్యవసర పనుల నిమిత్తం, నిత్యవసర సరుకుల కోరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని అధికారులు ప్రజలను అదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్, నెహ్రు పార్క్ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర పాలక కమిషనర్ జితేష్ వి పాటిల్, డీసీపీ, ఏసీపీలు పర్యటించారు. ఈ సందర్భంగా పండ్ల ధరలను అడిగి తెలుసుకున్నారు. తరువాత అక్కడ రోడ్డుపై వేలుతున్న అధికారిక వాహనంగా ఉన్న ఇండికా కారును సీజ్ చేసి స్టేషన్‎కు తరలించారు.

Tags: Collector, narayana reddy, examined, lockdown, Nizamabad

Tags:    

Similar News