కలెక్టర్ సంచలన నిర్ణయం.. మాస్క్ లేకుంటే జైలుకే
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కాకవికలం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నీలగిరి జిల్లా కలెక్టర్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేసి వారిని ఆరు నెలలపాటు జైలుకు పంపిస్తామని ఆదేశించారు. అదేవిధంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఊటీ, కున్నూర్, కొడనాడును అధికారులు మూసేశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు.