ఇండస్ట్రీలో లేకుండా చేస్తా… కో డైరెక్టర్‌కు అవసరాల శ్రీనివాస్ వార్నింగ్

దిశ, సినిమా : ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్ గురించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన దగ్గర పనిచేస్తున్న కో డైరెక్టర్ మహేష్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇది ప్రమోషనల్ ట్రిక్కా లేక నిజమా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు నెటిజన్లు. మూడేళ్లుగా అవసరాల దగ్గర వర్క్ చేస్తున్న మహేష్ .. తను ఎలాంటి తప్పు చేయకపోయినా తిట్టి ఆఫీస్ నుంచి బయటకు వెళ్లగొట్టాడని ఈ వీడియోలో ఆరోపించాడు. అంతేకాదు అవసరాల […]

Update: 2021-03-24 04:09 GMT

దిశ, సినిమా : ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్ గురించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన దగ్గర పనిచేస్తున్న కో డైరెక్టర్ మహేష్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇది ప్రమోషనల్ ట్రిక్కా లేక నిజమా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు నెటిజన్లు. మూడేళ్లుగా అవసరాల దగ్గర వర్క్ చేస్తున్న మహేష్ .. తను ఎలాంటి తప్పు చేయకపోయినా తిట్టి ఆఫీస్ నుంచి బయటకు వెళ్లగొట్టాడని ఈ వీడియోలో ఆరోపించాడు. అంతేకాదు అవసరాల నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటూ.. ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి, నన్నెందుకు తిట్టావ్ అని ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్ కంటిన్యూ చేశాడు. ఈ ప్రశ్నకు బండ బూతులు తిట్టిన అవసరాల.. వీడియో బయటకెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివాస్ క్యాప్‌ను తీసేయగా.. అతను బట్టతలతో కనిపించడం నెటిజన్లకు షాక్ ఇస్తోంది.

Full View

Tags:    

Similar News