నేడు ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం సమీక్ష

దిశ,వెబ్‌డెస్క్: ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చనున్నారు. ధరణి సేవలు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఆయన సమీక్షించనున్నారు. ఉన్నతాధికారులతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్,నిజామాబాద్, నల్గొండ కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్ర స్థాయి పరిస్థితిని సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. సమస్యల పరిష్కారానికి తగు నిర్ణ యాలను సమావేశంలో ఆయన తీసుకోనున్నారు.

Update: 2020-12-30 20:55 GMT

Tags:    

Similar News