ఆయన విజయానికి ప్రతీక దసరా….
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలను తెలిపారు. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా దసరా పండుగును జరుపుకుంటారని ఆయన చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అని ఆయన వివరించారు. సుఖ సంతోషాలతో ప్రజలు సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలను తెలిపారు. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా దసరా పండుగును జరుపుకుంటారని ఆయన చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అని ఆయన వివరించారు. సుఖ సంతోషాలతో ప్రజలు సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.