వృద్ధాప్య పింఛన్ పెంచిన సర్కార్.. ఇకపై రూ.2500

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వృద్ధులకు శుభవార్త చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగానే ప్రతి ఏడాది పింఛను పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వృద్ధాప్య పింఛన్‌ను మరో రూ.250 పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రతి నెల రూ.2,250 ఇస్తుండగా.. జనవరి 2022 నుంచి రూ.2500 ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ అధికారులతో వెల్లడించారు.

Update: 2021-12-14 04:28 GMT

Tags:    

Similar News