టీచర్ల బదిలీకి జగన్ గ్రీన్ సిగ్నల్

దిశ ఏపీ బ్యూరో: టీచర్ల బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ విధానంలో పారదర్శకంగా ట్రాన్స్‌ఫర్‌లు నిర్వహించాలని జగన్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల అనంతరం బదిలీలు చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Update: 2020-06-03 09:14 GMT

Tags:    

Similar News