హాస్టళ్లు ఖాళీ చేయాలి.. ఓయూలో వీసీ ఆదేశాలు
నేటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేస్తున్నట్టు క్యాంపస్ అధికారులు తెలిపారు. వసతి గృహాలు ఖాళీ చేయాలని విద్యార్థులకు యూనివర్సిటీ వీసీ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి హాస్టళ్లలో విద్యుత్, తాగునీటి సరఫరాలు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను ఈ నెల 31వరకూ మూసివేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఉస్మానియాకు సెలవులు ప్రకటించడంతో మెస్ మూసేసి హాస్టళ్లను క్లోజ్ చేశారు. Tags: Closure, OU Hostels, […]
నేటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేస్తున్నట్టు క్యాంపస్ అధికారులు తెలిపారు. వసతి గృహాలు ఖాళీ చేయాలని విద్యార్థులకు యూనివర్సిటీ వీసీ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి హాస్టళ్లలో విద్యుత్, తాగునీటి సరఫరాలు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను ఈ నెల 31వరకూ మూసివేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఉస్మానియాకు సెలవులు ప్రకటించడంతో మెస్ మూసేసి హాస్టళ్లను క్లోజ్ చేశారు.
Tags: Closure, OU Hostels, VC orders, corona virus