OTT : అదిరిపోయే క్రైమ్ థ్రిల్లింగ్ మూవీస్ మీ ముందుకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే

సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రతి వారం ఓటీటీ(OTT)లోకి ఎన్నో కొత్త వెబ్ సిరీస్‌లు (series), సినిమాలు(movies) వస్తూ సందడి చేస్తున్నాయి

Update: 2025-03-17 15:51 GMT
OTT : అదిరిపోయే క్రైమ్ థ్రిల్లింగ్ మూవీస్ మీ ముందుకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే
  • whatsapp icon

దిశ, సినిమా: సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రతి వారం ఓటీటీ(OTT)లోకి ఎన్నో కొత్త వెబ్ సిరీస్‌లు (series), సినిమాలు(movies) వస్తూ సందడి చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్: (Netflix)

క్రైమ్ పెట్రోల్- సిరీస్ (ఇంగ్లీష్)- మార్చి18

అవుట్ రన్ (ఇంగ్లీష్)- మార్చి 19

ది ట్విస్టర్ : కాట్ ఇన్ ది స్టార్మ్ (ఇంగ్లీష్)- మార్చి 20

ఆఫీసర్ ఆన్ డ్యూటి (మలయాళం + మల్టీ లాంగ్వేజ్)- మార్చి 20

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (హిందీ)- మార్చి 20

ది రెసిడెన్స్ : సిరీస్ (ఇంగ్లీష్)- మార్చి20

వూల్ఫ్ కింగ్ (ఇంగ్లీష్)- మార్చి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో: (Amazon Prime Video)

బ్యాట్ మ్యాన్ నింజా వర్సెస్ యకుజ లీగ్ (ఇంగ్లీష్)- మార్చి 18

ఎగ్జిబిటింగ్ ఫర్గీవ్ నెస్ (ఇంగ్లీష్)- మార్చి 18

హులులో లాస్ట్ బ్రెత్ (ఇంగ్లీష్)- మార్చి 18

టైలర్ పెర్రీ డూప్లిసిటీ (ఇంగ్లీష్)- మార్చి 20

ఆహా: (Aha)

బ్రహ్మా ఆనందం (తెలుగు)- మార్చి 19

ఈటీవి విన్: (ETV Win)

జితేందర్ రెడ్డి (తెలుగు)- మార్చి 20

Tags:    

Similar News