Sree Leela.. గ్రీన్ శారీలో యంగ్ బ్యూటీ.. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేయకు అంటున్న నెటిజన్స్

‘పెళ్లి సందడి’ (Pelli sandadi)సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-14 09:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’ (Pelli sandadi)సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత వెంటనే రవితేజ సరసన ‘ధమాకా’ (Dhamaka)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి వరుసగా ప్లాప్స్ రావడంతో కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం తన చదువులపై దృష్టి పెట్టింది. కానీ, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. నిత్యం లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్‌తో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది.

తాజాగా శ్రీలీల ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ శారీ(Green saree) కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు మత్తెక్కించే ఆ కళ్ళతో మెస్మరైజ్ చేయకు అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

Full View

(video link credits sreeleela instagram id)


Similar News