OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-08-22 05:56 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1) నెట్‌ ఫ్లిక్స్‌ :

*కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ హిందీ వెర్షన్)-ఆగస్టు 22

*జీ జీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 22

*మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 22

*ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా)- ఆగస్టు 22

*ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23

*ది ఫ్రాగ్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 23

2) అమెజాన్ ప్రైమ్ వీడియో:

*కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ)- ఆగస్టు 22

*ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 23

*రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- ఆగస్టు 23

3) డిస్నీ+హాట్‌స్టార్‌ :

*గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- ఆగస్టు 20

*ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్టు 23

4) ఆహా:

*ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)- - ఆగస్టు 23

5)జియో సినిమా:

*డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీష్ సినిమా)- - ఆగస్టు 23

6) ఆపిల్ ప్లస్ టీవీ:

*పచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)-- ఆగస్టు 23

7) లయన్స్ గేట్ ప్లే:

*ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ మూవీ)-- ఆగస్టు 23

8) మనోరమ:

*స్వకార్యం సంభవ బాహులం (మలయాళ సినిమా)- - ఆగస్టు 23

Tags:    

Similar News