ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కల్కి బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)

‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ దిశా పటాని(Disha patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-29 02:27 GMT
ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కల్కి బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బోల్డ్ బ్యూటీ దిశా పటాని(Disha patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) చిత్రంతో స్టార్ డమ్ అందుకుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించగా.. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దత్(Ashwini Dutt) రూపొందించారు.

అయితే గత ఏడాది జూన్ 27న విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), ప్రభాస్, దీపికా పదుకొణె(Deepika Padukone), కీర్తి సురేష్(Keerthi Suresh), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వంటి స్టార్స్ కీ రోల్ ప్లే చేశారు. ఇదిలా ఉంటే.. కల్కి మూవీ తర్వాత దిశా పటానికి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. దీంతో సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దిశా పటాని తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో అదిరిపోయే ట్రెండీ అవుట్ వేర్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఎద అందాలు కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. ఇప్పుడు జనరేషనల్‌లో ఆ పార్టులు కనిపించేలా ఫొటోషూట్ చేస్తేనే బాగా ఫేమస్ అవుతారంటూ కామెంట్స్ చేస్తుంటే.. యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మాత్రం అప్సరస అనే కాంప్లిమెంట్ ఇచ్చింది.

Read More..

Nushrat Bharucha : స్టేజ్‌పై బలుపు చూపించిన బాలీవుడ్ బ్యూటీ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు  


Full View

Tags:    

Similar News