Daaku Maharaaj: బాలయ్య సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల
బాబీ(Boby) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలయ్య(Balayya) బిగ్ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). చాం
దిశ, వెబ్‌డెస్క్: బాబీ(Boby) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలయ్య(Balayya) బిగ్ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). చాందిని చౌదరి(Chandni Chaudhary), బాబీ దేవోల్(Boby Devol) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం(Sitara Entertainments banner)పై సాయి సౌజన్య(Sai soujanya), సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది (2024) సంక్రాతి(Sanskranthi) కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా కనిపించనున్నారు. తాజాగా బాలకృష్ణ(Balakrishna) కీలక పాత్ర పోషిస్తున్న డాకు మహారాజ్ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ‘డేగ డేగ డేగ దేకోవో దేకో బేగ’(Dega Dega Dega Dekoo Deko Bega) అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. శ్రీరామ్(Sriram) లిరిక్స్ అందించిన ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.ఈ సాంగ్‌కు తమన్(Taman) సంగీతాన్ని సమకూర్చగా.. నాకాశ్ అజీజ్(Nakash Aziz) ఈ సాంగ్ పాడారు.