సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న "బచ్చలమల్లి" టీమ్
సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi) దర్శకత్వం వహించిన సినిమా "బచ్చల మల్లి" (Bachalamalli).
దిశ, వెబ్ డెస్క్; సుబ్బు మంగదేవి (Subbu Mangadevi) దర్శకత్వం వహించిన సినిమా "బచ్చల మల్లి" (Bachalamalli). ఈ యాక్షన్ డ్రామాలో హీరోగా అల్లరి నరేష్ (Allari Naresh), మరో ప్రధాన పాత్రలో హరితేజ నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్రబృదం అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామీవారి ఆశీస్సుతో తమ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నామని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అనంతరం తునిలో జరిగే క్రికెట్ మ్యాచ్, ట్రాక్టర్ పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు.