Barabar Premistha : యాంకర్ సుమ కొడుకు రెండో సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ టీజర్ రిలీజ్

చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు

Update: 2024-12-19 07:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర మెగాస్టార్ గా పిలవబడే ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా చంద్రహాస్ మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు, చంద్రహాస్ రెండో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

చంద్రహాస్, మేఘన ముఖర్జీ కలిసి నటించిన సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. గెడ చందు, గాయత్రీ చిన్ని, AVR నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ రోజు సినిమాకి సంబంధించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ ను విడుదల చేశారు. సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేశారు. ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనింగ్ రాబోతుంది. మరి, ఈ సినిమా అయిన హిట్ అవుతుందో? లేదో చూడాల్సి ఉంది. 

Full View

Tags:    

Similar News