Actress Private Video: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. క్షణాల్లో వైరల్ చేసిన దుండగులు
ఇండస్ట్రీ(Industry)లో మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీ(Industry)లో మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ప్రముఖ నటి (Actress) ప్రైవేట్ వీడియో లీకైంది. బట్టలు లేకుండా ఆమె ప్రియుడితో ఉన్న విజువల్స్ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆ వీడియోలను ఆన్ లైన్‌లో పెట్టారు. గమనించిన ఆమె అభిమానులు పోలీసులకు కంప్లైంట్ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా(X)లో ఆమెమీద హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ వీడియోలో ఉన్నది తమ హీరోయిన్ కాదని.. మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా పెరిగిపోతున్న వేళ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు ప్రైవసీ లేకుండా పోతోంది. వారికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది.
దీంతో సోషల్ మీడియా వల్ల ఎంత మేర లాభం జరుగుతుందో తెలియడం లేదు కానీ.. అంతకుమించిన నష్టం మాత్రం జరుగుతోందని ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక, అలియా భట్ లాంటి హీరోయిన్స్ కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ఓ సినిమా ద్వారా ఆ యంగ్ బ్యూటీ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు.