HYD : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుభవార్త చెప్పారు. సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ మెట్రో రైలును సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. అంతేగాకుండా.. మెట్రో సేఫ్టీపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకూ ఉన్న సమయాన్ని, మరో […]

Update: 2021-05-31 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుభవార్త చెప్పారు. సోమవారం సీఎస్ సోమేశ్ కుమార్ మెట్రో రైలును సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. అంతేగాకుండా.. మెట్రో సేఫ్టీపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రోజూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకూ ఉన్న సమయాన్ని, మరో గంట పెంచుతూ ఒంటిగంట వరకూ నడపాలని సూచించారు.

Tags:    

Similar News