షాక్‌లో 5 కోట్ల ఆంధ్రులు: చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులపై ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడంతో ఐదు కోట్ల ఆంధ్రులు షాక్ కు గురయ్యారని అన్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరాతి రైతులు చేసిన తప్పేంటని నిలదీశారు. అమరాతిపై తప్పుడు ప్రచారం, అపోహలు సృష్టించారని ఆరోపించారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచ్చిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు. రాజధాని వికేంద్రీకరణ కాదు.. అభివృద్థి వికేంద్రీకరణ […]

Update: 2020-07-31 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులపై ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడంతో ఐదు కోట్ల ఆంధ్రులు షాక్ కు గురయ్యారని అన్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అమరాతి రైతులు చేసిన తప్పేంటని నిలదీశారు. అమరాతిపై తప్పుడు ప్రచారం, అపోహలు సృష్టించారని ఆరోపించారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచ్చిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు. రాజధాని వికేంద్రీకరణ కాదు.. అభివృద్థి వికేంద్రీకరణ జరగాలన్నారు. ఏపీ పునర్ విభజన చట్టానికి ప్రభుత్వం చిల్లు పెడుతోందని దుయ్యబట్టారు.

Tags:    

Similar News