చంద్రబాబు జనతా కర్ఫ్యూ ఇలా.. వీడియో చూడండి
నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనతా కర్ఫ్యూతో ఇంటికి పరిమితమయ్యారు. వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తే చంద్రబాబు, అధికార పార్టీని ఇరుకున పెడుతూ ఆదరణ పొందుతున్నారు. అమరావతి రాజధాని పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికలు, నిత్యం కలిసేందుకు వచ్చే కార్యకర్తలతో బిజీగా ఉండే చంద్రబాబు అన్నింటికీ విరామమిచ్చి. ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. తన మనవడు దేవాన్ష్‌తో ఆడుకుంటున్నారు. వీడియోలో చూడండి. Tags: chandrababu naidu, devansh, tdp, […]
నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జనతా కర్ఫ్యూతో ఇంటికి పరిమితమయ్యారు. వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తే చంద్రబాబు, అధికార పార్టీని ఇరుకున పెడుతూ ఆదరణ పొందుతున్నారు. అమరావతి రాజధాని పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికలు, నిత్యం కలిసేందుకు వచ్చే కార్యకర్తలతో బిజీగా ఉండే చంద్రబాబు అన్నింటికీ విరామమిచ్చి. ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. తన మనవడు దేవాన్ష్‌తో ఆడుకుంటున్నారు. వీడియోలో చూడండి.