ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు..
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సంస్థలైనా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు అమ్మకానికి ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో వివరాలు ఉంచకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా నిర్వాహకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో ఈ విషయాన్ని ఏ ఈ కామర్స్ సంస్థ విస్మరించరాదని కేంద్రం సూచించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సంస్థలైనా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఆయా సంస్థలు అమ్మకానికి ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో వివరాలు ఉంచకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా నిర్వాహకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో ఈ విషయాన్ని ఏ ఈ కామర్స్ సంస్థ విస్మరించరాదని కేంద్రం సూచించింది.