ఉగ్రరూపం దాల్చిన కరోనా.. మూడు వారాలు కీలకం

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు వారాలు భారత్‌కు చాలా కీలకం అని అన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని, ఎవరికి వారు ఈ మూడు వారాలు కరోనా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించారని, ఈ క్రమంలో మాస్కులు లేకుండా […]

Update: 2021-04-19 20:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు వారాలు భారత్‌కు చాలా కీలకం అని అన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని, ఎవరికి వారు ఈ మూడు వారాలు కరోనా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించారని, ఈ క్రమంలో మాస్కులు లేకుండా తిరగడంతో కేసులు విపరీతంగా పెరిగాయని వెల్లడించారు.

Tags:    

Similar News