సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలు విడుదల
దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు CBSC తెలిపింది. COVID-19 సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు నేరుగా బోర్డు ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ అసెస్‌మెంట్ విధానంపై ఆధారపడి ఉన్నాయి. విద్యార్థులు రిజల్ట్స్ కోసం http://cbseresults.nic.in/CBSEResults/ మరియు DigiLocker తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో […]
దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు CBSC తెలిపింది. COVID-19 సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు నేరుగా బోర్డు ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ అసెస్‌మెంట్ విధానంపై ఆధారపడి ఉన్నాయి. విద్యార్థులు రిజల్ట్స్ కోసం http://cbseresults.nic.in/CBSEResults/ మరియు DigiLocker తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో తనిఖీ చేసుకోవచ్చును.