పోలీసు అధికారులకు సీబీఐ సమన్లు

ముంబయి: బాలీవుడ్(Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మృతి కేసులో ముంబయికి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల(Police Officers)కు మంగళవారం సీబీఐ(CBI) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు గతంలో సుశాంత్ కేసును విచారించారు. పలువుర్ని ప్రశ్నించారు. సుశాంత్‌ మృతి కేసులో సేకరించిన ఆధారాలు(Evidence), డాక్యూమెంట్ల(documents)ను తీసుకురావాలని సదరు పోలీసుల అధికారులను సీబీఐ కోరింది. సమన్లు పంపిన వారిలో ఓ పోలీసు అధికారి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, మరొకరు క్వారంటైన్‌(Quarantine‌)లో ఉన్నారు. ఈ […]

Update: 2020-08-25 11:02 GMT

ముంబయి: బాలీవుడ్(Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మృతి కేసులో ముంబయికి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల(Police Officers)కు మంగళవారం సీబీఐ(CBI) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు గతంలో సుశాంత్ కేసును విచారించారు. పలువుర్ని ప్రశ్నించారు. సుశాంత్‌ మృతి కేసులో సేకరించిన ఆధారాలు(Evidence), డాక్యూమెంట్ల(documents)ను తీసుకురావాలని సదరు పోలీసుల అధికారులను సీబీఐ కోరింది. సమన్లు పంపిన వారిలో ఓ పోలీసు అధికారి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, మరొకరు క్వారంటైన్‌(Quarantine‌)లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు రెహా చక్రవర్తికి సమన్లు జారీ కాలేదు.

Tags:    

Similar News